AKP: జిల్లాలో ఎస్సీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఎస్సీలకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి సామాజిక సమానత్వం సాధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎస్సీల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి'


