హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓజోన్ పొర పరిరక్షణకు పాటుపడాలి: ప్రిన్సిపల్

MHBD: ఓజోల్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బలగాని రాములు అన్నారు. ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓజోన్ పొర ఆవశ్యకత దాని పరిరక్షణ దాని వినాశనం వల్ల జరిగే నష్టాలు వాటిపై క్లుప్తంగా విద్యార్థులకు తెలియజేశారు.