SKLM: నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


