హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా ఆరోగ్యంపై అవగాహన సదస్సు

PDPL: సుల్తానాబాద్‌లోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో మహిళా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అనూష, టి. శిరీష మాట్లాడుతూ.. మహిళలు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రత, వ్యాయామం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ పాల్గొన్నారు.