KKD: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17న జిల్లాలో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం తెలిపారు. విశ్వకర్మ గొప్పతనాన్ని గుర్తించి, విశ్వబ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టరేట్ లో ఈ వేడుకలు జరుగుతాయన్నారు
ఆంధ్రప్రదేశ్
'17న జిల్లాలో విశ్వకర్మ జయంతి వేడుకలు జరపాలి'


