AKP: పోషకాహారం తీసుకునేవారు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సీడీపీవో లలిత కుమారి అన్నారు. బుధవారం పరవాడ అంగన్వాడీ కేంద్రం-3లో పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా గర్భిణీలు, బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు కాయగూరలతో పోషకాహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పోషకాహారంతో ఆరోగ్యం: సీడీపీవో


