భూపాలపల్లి పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పేదల కోసం భూపోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ ప్రజలు పోరాడారని, ప్రజల పక్షాన CPI ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
భూ పోరాటాలు కొనసాగిస్తాం: సీపీఐ


