GNTR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మంగళగిరిలో బుధవారం గుంటూరు పార్లమెంట్ పరిధి నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డివిజన్లు, వార్డుల వారీగా పార్టీ బలంగా ఉన్న స్థానాల నివేదికను ఆయనకు అందజేశారు. ఎన్నికల వ్యూహాలు, తదుపరి కార్యాచరణపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై జనసేన కసరత్తు


