KKD: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీస్, విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో రెండు వాహనాల్లో తరలిస్తున్న 96 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అశోక్ లేలాండ్ బడా దోస్త్, బొలెరో వాహనాలను సీజ్ చేసి కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
96 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


