హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ చరిత్రపై ఆలోచనాత్మక చర్చ..!

KMR: తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం భిక్కనూర్లో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణపై ఒక చారిత్రక దృక్పథం' అంశంపై ఓపెన్ డిబేట్ నిర్వహించారు. ముఖ్య వక్తలుగా దేమే రాజారెడ్డి, ఎం.సుధాకర్ పాల్గొన్నారు. నిజాం పాలన, రజాకార్ల అరాచకాలు, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం తదితర అంశాలను దేమే రాజారెడ్డి వివరించారు.