ప్రకాశం: చీమకుర్తి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల నిర్వాహకులు రెన్యూవల్ చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం బుధవారం తెలిపారు. ఈ మేరకు షాపుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాగరాజు, సీఐ సుకన్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం షాపుల రెన్యూవల్‌పై సమావేశం


