KMR: జిల్లాల అంబేద్కర్ సంఘం నాయకులు బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. హమారా ప్రసాద్ రచించిన వివాదాస్పద పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండటంతో వినతిపత్రం అందజేసేందుకు లోపలికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు సీఐకి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి యత్నం..!


