WGL: సెప్టెంబర్ 20న నిర్వహించే ఉల్లాస్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోర్టల్‌లో నమోదైన ప్రతి మహిళ పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్ల లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణ
ఉల్లాస్ పరీక్షలు విజయవంతం చేయాలి: కలెక్టర్


