హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు!

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక నిరసన దీక్షలు నిర్వహించారు.