KRNL: ఓర్వకల్లు(M) కేతవరం గ్రామంలో రైతు గోవర్ధన్‌కు చెందిన 2 ఎకరాల చెరుకు పంట దగ్ధమైన ఘటనను వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. మొక్కజొన్న, ఉల్లి పంటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పంట నష్టాలపై సమగ్ర సర్వే చేసి బాధితులకు పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే


