MDCL: మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కౌకూర్, యాప్రాల్ ప్రాంతాల్లో మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు.
తెలంగాణ
కౌకూర్, యాప్రాల్‌పై ఎమ్మెల్యే ఫోకస్


