BHPL: ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికర UV కిరణాల నుంచి జీవరాశులను కాపాడే సహజ రక్షణ కవచమని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ హసీనా బాను, కాంప్లెక్స్ హెచ్‌ఎం అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఓజోన్ పరిరక్షణపై విద్యార్థుల ర్యాలీ


