PPM: జిల్లాలో 182 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి మే 21, 22వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఐదు నెలలు గడుస్తున్నా.. అర్హులైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెల్లడించకపోవడంపై సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం కొమరాడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టుల భర్తీలో జాప్యం ఎందుకు..?


