MDCL: వినాయక చవితి పండగ నేపథ్యంలో మాంసం దుకాణాలపై ఎఫెక్ట్ పడింది. నవరాత్రుల పూజల సందర్భంగా ప్రజలు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటంతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. బండ్లగూడలోని ఓ చికెన్ సెంటర్‌లో రోజుకు 200 కిలోల వరకు విక్రయించే చికెన్ ప్రస్తుతం 70 కిలోలకు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.
తెలంగాణ
వినాయక చవితి ఎఫెక్ట్.. చికెన్ అమ్మకాలు డౌన్


