ADB: మాతృభాషతో పాటు జాతీయ భాష హిందీపై పట్టు సాధిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో 'హిందీ దివాస్' వేడుకలను కలెక్టర్ రాజర్షిషా బుధవారం ఘనంగా ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే నిర్దిష్ట లక్ష్యాలతో క్రమశిక్షణతో చదవాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
మాతృభాషతో పాటు జాతీయ భాషపై పట్టు సాధించాలి: కలెక్టర్


