JGL: కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్‌చార్జ్ డాక్టర్ రఘు తల్లి పుష్పలత ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని రఘు నివాసానికి వెళ్లిన తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత, రఘుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుష్పలత మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తెలంగాణ
మెట్‌పల్లిలో రఘు కుటుంబానికి కవిత పరామర్శ


