హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

ATP: సమాన పనికి సమానమే తన ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుత్తి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల రిలే దీక్షలు చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ..సంక్షేమ పథకాలను వీఆర్ఏల కుటుంబాలకు వర్తింపజేయాలన్నారు. అర్హులైన కుటుంబ సభ్యులకు/నామినీలకు వీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.