హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'విద్యుత్ పొదుపు పాటించండి'

VSP: సాయంత్రం వాడే విద్యుత్‌ ఉపకరణాలను వీలైనంత వరకు పగటిపూట, సౌర విద్యుత్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉండే వేళల్లో వినియోగించాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్విజేత్‌ ఇమ్మడి కోరారు. విద్యుత్‌ను బాధ్యతాయుతంగా వాడుతూ పొదుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గ్రిడ్‌పై భారం తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.