NLG: వర్షాకాలంలో ప్రతికూల వాతావరణంలోనూ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈరోజు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఆయన రెయిన్ కోట్లను అందజేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ
పోలీస్ సిబ్బందికి కోట్లు అందజేసిన ఎస్పీ


