TPT: ఆర్టీసీ బస్టాండ్లలో MRP కంటే అధిక ధరలకు తాగునీరు, శీతల పానీయాలు, చిరుతిండ్లు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు కొత్తపల్లి శంకర్ డిమాండ్ చేశారు. బస్టాండ్లలో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను శుభ్రం చేయాలని కోరుతూ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
MRP కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు


