SDPT: బెజ్జంకిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రాయల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'పార్వతమ్మ ఒడిలో గణపయ్య' విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాతృప్రేమను చాటిచెప్పే ఈ విగ్రహాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మండపంలో నిత్యం ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
భక్తులను ఆకట్టుకుంటున్న గణపయ్య


