హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో లడ్డూకు భారీ డిమాండ్

CTR: పుంగనూరు ఏఎంసీలోని వినాయక మండపం వద్ద బుధవారం సాయంత్రం లడ్డూ వేలం నిర్వహించారు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. తీవ్ర పోటీ నడుమ జరిగిన వేలంలో పట్టణానికి చెందిన రాజారెడ్డి (CRR) స్వామివారి ప్రసాద లడ్డూను రూ.56,500కు దక్కించుకున్నారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.