హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల పడిగాపులు

SS: సమయపాలన పాటించకపోవడంతో కదిరి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులను సమయపాలనతో నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.