హైదరాబాద్: 28°C
తెలంగాణ

తరతరాలు గుర్తుంచుకునే చట్టం: సీఎం రేవంత్

HYD: కొద్దిమంది చేతుల్లో బందీ అయిన భూములకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఆలోచన చేసి అగ్రికల్చర్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ భూమిపై ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకునే చట్టం ఏదైనా ఉందంటే అది అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్‌ అని ఆయన పేర్కొన్నారు.