హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

PDPL: ప్రజలకు మెరుగైన సేవలు అందేలా మండల రెవెన్యూ కార్యాలయాల పనితీరు ఉండాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం కమాన్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు జెడ్పీహెచ్‌ఎస్‌ జూలపల్లి ఎంపీపీఎస్‌, అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ పునఃసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.