RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేత విష్ణువర్ధన్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కింగ్ ప్యాలెస్‌లో దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ఎంపీ అరుణ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
తెలంగాణ
రేపు నియోజకవర్గానికి ఎంపీ రాక


