హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వీర వనితల స్ఫూర్తి యాత్ర సభ

BHNG: గుండ్లగూడెంలో ఐద్వా గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట వీరవనితల చరిత్రను మహిళలు, యువతకు పరిచయం చేసేందుకు నిర్వహిస్తున్న స్ఫూర్తి యాత్ర ముగింపు సభ సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు కొలనుపాకలో జరుగుతుందని తెలిపారు. ప్రజాకవి గోరేటి వెంకన్న హాజరవుతారని పేర్కొన్నారు.