GDWL: జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు డీకే. స్నిగ్ధ రెడ్డి ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నేడు జూనియర్ బాలుర, సబ్‌జూనియర్ బాలికల కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు. జూనియర్ బాలుర విభాగంలో సుమారు 90 మంది క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 20 మందిని క్యాంప్‌కు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు రామాంజనేయుల తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: జిల్లా కేంద్రంలో కబడ్డీ సెలక్షన్స్


