హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైమాస్ట్ లైట్ ఏర్పాటుకు భూమిపూజ

WNP: బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంతరెడ్డి చొరవతో లైట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలోని దశమి కట్ట వద్ద హైమాస్ట్ లైట్ ఏర్పాటుకు బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగా లావణ్య బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.