MNCL: వేమనపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య సమక్షంలో ఎంపీడీఓ కుమారస్వామి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, నీటి సంరక్షణ, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణపై చర్చించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు.
తెలంగాణ
ప్లాస్టిక్‌పై నిషేధ తీర్మానం


