హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:ఎమ్మెల్యే

WNP: బీఆర్ఎస్‌కు చెందిన కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సర్పంచ్ MLA మధుసూదన్ రెడ్డిని కలిశారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి అభివృద్ధిపనులు చేపట్టాలని ఎమ్మెల్యేను సర్పంచ్ కోరారు. ఆయన స్పందిస్తూ.. పార్టీఏదైనా ప్రజాసమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానన్నారు. నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.