హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దక్షిణ కోస్తా రైల్వే డీజీఎం నియామకం

VSP: దక్షిణ కోస్తా రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా నాగ సీనివాసు రొంగల నియమితులయ్యారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌, లోకో ఆపరేషన్స్‌, నిర్వహణలో విస్తృత అనుభవం ఉన్న ఆయన గతంలో దక్షిణ కోస్తా రైల్వేలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా, చెన్నై డివిజన్‌లో సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేశారు.