హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్న గణనాథుల నిమజ్జనానికి కుంటలు..!

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చిన్న గణనాథుల నిమజ్జనానికి తాత్కాలిక కుంటలు సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో, హౌసింగ్ బోర్డు–బీసీ హాస్టల్ వెనుక కల్వకుర్తి రోడ్ పార్కులో వీటిని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ గిరీశ్, TPO లక్ష్మీపతి, మేనేజర్ లక్ష్మన్న, ఏఈ గాయత్రి ప్రారంభించారు. చిన్న విగ్రహాలను తాత్కాలిక కుంటల్లోనే నిమజ్జనం చేయాలని సూచించారు.