హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భారత్‌మాల నుంచి సర్వీస్ రోడ్డు కల్పించాలి'

GDWL: రాజోలి గ్రామం మీదుగా వెళ్తున్న భారత్‌మాల జాతీయ రహదారికి సర్వీస్‌ రోడ్డు నిర్మించాలని కోరుతూ సర్పంచి గంగిరెడ్డి, కాంగ్రెస్ నేతలు MBNRలో NHAI ప్రాజెక్టు డైరెక్టర్ బన్సల్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వీసు రోడ్డు లేక వ్యవసాయ యంత్రాలు, పంటల రవాణాకు రైతులు ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ హామీ ఇచ్చారు.