హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాపీ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

MNCL: బెల్లంపల్లి పట్టణ తాపీ కార్మిక సంఘం నూతన పూర్తి కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అధ్యక్ష కార్యదర్శులు సంకరి కృష్ణ, ఎలుగం శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. కోశాధికారిగా చీకటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా జనగామ రామచందర్, సంకరి సతీష్, కార్యనిర్వహక అధ్యక్షులుగా ముత్తె రమేష్, సహాయ కార్యదర్శిగా యంజాల కుమార్ ఎన్నికయ్యారు.