SS: కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం డి.చెక్కవారిపల్లె గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కదిరి నియోజకవర్గ ఇంచార్జి భైరవ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో పార్టీ నాయకులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో జనసేన జెండా ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ!


