KMR:జుక్కల్ (M) కంటాలికి చెందిన మహానంద ఈరోజు పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేశారు. అంబులెన్స్ ఇతర అత్యవసర స్థితిలో ఉండటంతో బిచ్కుంద అంబులెన్స్ గర్భిణీ ఇంటికి చేరుకుంది. జుక్కల్ సమీపంలో చేరుకోగానే సాధారణ ప్రసవం జరిగింది. అంబులెన్స్‌లో పైలట్ కాశీనాథ్, ఈఎంటీ అనిల్ అంబులెన్స్ లోనే ప్రసవం చేయగా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
తెలంగాణ
అంబులెన్స్‌లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం


