NDL: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులది త్యాగమైతే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష దెబ్బై వేల ఎకరాల భూములు ఇచ్చిన మాది త్యాగం కాదా అని బాధితులు జయన్న ప్రశ్నించారు. ఇవ్వాల నంది కొట్కూరు పట్టణoలో వారు చేపట్టిన దీక్షలు 175వ రోజుకు చేరిన, ఇంత వరకు ప్రభుత్వం స్పందించకపోవడం, 17న CE ఆఫీస్ ముట్టడికి పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. నిర్వాసితులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అమరావతి రైతులది త్యాగమైతే, మాది త్యాగం కాదా'!


