హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెద్ద ఎత్తున సభకు తరలిరావాలి: శ్రీనివాస్

NRPT: కోస్గిలో ఈ నెల 20న నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గవినొళ్ల శ్రీనివాస్ కోరారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలిసారి జిల్లాకు వస్తున్న కవిత సభను విజయవంతం చేయాలన్నారు. కోడంగల్ ఇంఛార్జి రాజా ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.