హైదరాబాద్: 28°C
క్రీడలు

జపాన్‌ రాయబారిని కలిసిన IND జట్టు

భారత్, జపాన్ మధ్య చారిత్రక ద్వైపాక్షిక మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో, దిల్లీలో జపాన్ రాయబారి కియ్‌చీని బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా ఆటగాళ్లు కలిశారు. సమావేశంలో భాగంగా జపనీస్ అదృష్ట చిహ్నమైన 'దారుమా బొమ్మ'ను భారత జట్టుకు రాయబారి కానుకగా అందించాడు. జపాన్‌లోని సానో అంతర్జాతీయ మైదానంలో ఇరుజట్ల మధ్య SEP 22న ఏకైక టీ20 మ్యాచ్‌ జరుగనుంది.