హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ ర్యాంకులు.. టాప్ 2లో అభిషేక్

తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. దీంతో తొలి రెండు స్థానాలు భారత్‌(ఇషాన్ కిషన్ అగ్రస్థానం, అభిషేక్ రెండో స్థానం) కైవసం చేసుకున్నాయి. అలాగే బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్-5లోకి (ఐదో స్థానానికి) చేరుకుని సత్తా చాటాడు.