రోహిత్ శర్మ రికార్డును ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ బ్రేక్ చేశాడు. శ్రీలంకపై 80 పరుగుల ఇన్నింగ్స్‌తో బట్లర్ (4,292 పరుగులు) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ (4,231 పరుగులు) రికార్డును బ్రేక్ చేసి రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ మూడో స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (4,596 పరుగులు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
బట్లర్ విధ్వంసం.. రోహిత్ రికార్డు బ్రేక్


