గాయంతో వరుణ్ చక్రవర్తి ఏషియన్ గేమ్స్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్‌ను భారత్ ఎంపిక చేసినట్లు సమాచారం. కుల్దీప్ యాదవ్ పేరు పరిశీలించినా, వెస్టిండీస్ వన్డే సిరీస్ కారణంగా విప్రాజ్‌ను సెలెక్ట్ చేశారట. దీనిపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
క్రీడలు
టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!


