హైదరాబాద్: 28°C
తెలంగాణ

కస్తూర్బా వద్ద అండర్‌పాస్‌ కావాలి..!

BHNG: చౌటుప్పల్‌ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం కస్తూర్బా పాఠశాల వద్ద అదనంగా అండర్‌పాస్‌ నిర్మించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు గంగిడి మనోహర్‌రెడ్డికి స్థానిక నాయకులు, కాలనీల ప్రజలు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చౌటుప్పల్‌ పట్టణంలో కస్తూర్బా పాఠశాల వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని కోరారు.