KMR: పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల మైదానంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్, ఖోఖో విభాగాల్లో పోటీలను నిర్వహించారు. మండల విద్యాధికారి(ఎంఈవో) ప్రవీణ్ కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.ఇందులో 96 మంది విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు.
తెలంగాణ
జోనల్ స్థాయికి ఎంపిక విద్యార్థులు..!


